జపొ జల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా గతిః ప్రాదక్షిణ్య క్రమణమశనాద్యాహుతి విధిః ప్రణమః సంవెశః సుఖమకిలమత్మర్పణ దృశా సపర్య పర్యయస్తవ భవతు యన్మె విలసితం. సౌందర్యలహరి తత్పర్యం : జగన్మతా! నెను చెప్పుకొనె కబుర్లు నీ మంత్రలు గా భావించు, నా యొక్క నిత్య కర్మలు నీ పుజా ముద్రలు గా భావించు నెను తిరిగె తిరుగుడు నీ ప్రదక్షినాలు గా భవించు, నెను తినే తిండి నీ ప్రసదం గా భావించు నెను నిద్రలో దొర్లుతుంటె నీ ప్రదిక్షిణాలు గా భావించు నెను విలాస వస్తువులు అనుభవిస్తున్నపుడు నీ పుజ గా భావించు విశ్వం దర్పణ ద్రుశ్యమాన నగరితుల్యం నిజాంతర్గతం, పశ్యన్నాత్మని మాయయా బహిరివొథ్భుతం యదా నిద్రయ, యః సాక్షత్కురుతె ప్రబొధసమయె స్వాత్మనమెవాద్వయం, తస్మైశ్రీ గురుముర్తయె నమ ఇధం శ్రీ దక్షినాముర్తయె నమః బీజస్యాంత్తరివాంకురొ జగదిదం ప్రాక్నిర్వికల్పం పున, మయకల్పితదెశకాలకలనా వైచిత్ర్య చిత్రీక్రుతం మాయవీవ విజృంభయత్వపి మహాయొగీవ యః స్వేచ్చయా, తస్మైశ్రీ గురుముర్తయె నమ ఇధం శ్రీ దక్షినాముర్తయె నమః |
Telugu Literature >