విద్యాదానం సర్వదాన ప్రదానం విద్వాన్ సర్వత్ర పుజితః విద్వానుడు అన్నిచొట్లా పుజితుడు బుద్ది కర్మానుసారిణి
క్షీయంతె అఖిల భుషణాని సతతం వాగ్భుషణం భుషణం జీవితం లొ అన్ని భుషనలు ఎనటికైన నాసనం అవుతయీ, కని వాక్క్(మాట) అన్న భుషణం ఎప్పటికి అభరణం గనె ఉంటుంది అఖిల భుషణాదులు ఎనటికైనా క్షిణించును, కాని వాఖ్ అను భుషణం ఏనటికీ క్షీణించుదు. వినాశకాలే విపరీత బుధి వినసనం సమయం వస్తె, బుద్ధి వక్రిస్తుంది విభుసణం మౌనం అపండీతానాం అపండితులకు(పండితులు కాని వారికి) మౌనమే భుషణం అతి సర్వత్ర వర్జయేత్ అన్ని వెళలా అతి పనికిరాదు ఆలస్యత్ అమృతం విషం ఆలస్యం అమృతం, పిదప విషం ధనం మూలం ఇదం జగత్ ఈ జగత్తుకు ధనమే మూలం న చ ధర్మో దయపరః దయ ను మించిన ధర్మం లేదు అల్ప విద్యా మహా గర్వీ అల్ప విద్యావంతుడు మహ గర్వి సాహసే శ్రీః వసతి సాహసికి ధనం వసమగును పరొపకారమిదం శరీరం (పర+ఉపకారం= పరొపకారం) పరులకు ఉపకరం కొరకే ఈ శరిరం ఉన్నది చక్రవత్ పరివర్తతె ధుఃఖాని చ సుఖని సుఖ-ధుఃఖాలు చక్రం వలె పరిబ్రమించును సత్యం వద, ధర్మం చర సత్యము మట్లాడుము, ధర్మము అచరించుము ఆంధస్య దీపొ, బదిరస్య గీతం ముర్ఖస్య శాస్త్రం కిము సానురాగం అంధులకు దీపం, చెవిటివారికి గీతం , ముర్ఖులకు శాస్త్రం ఎట్లా ఉచితం? |
Telugu Literature >